9,999 రూ నుండి ఇండియాలో LED టీవీ లను లాంచ్ చేసిన InFocus

Updated on 29-Feb-2016

US బేస్డ్ కంపెని, InFocus ఇండియాలో LED టీవీలను లాంచ్ చేసింది. ఫిబ్రవరి 29 నుండి స్నాప్ డీల్ లో మాత్రమే సేల్ అవనున్నాయి.. టీవీ స్టార్టింగ్ ప్రైస్ 9,999 రూ.

24 in టీవీ ధర 9,999 రూ, 32 in – 15,999 రూ, 50in 34,999 రూ అండ్ ఆఖరి మోడల్ 60 in టీవీ ధర 69,999 రూ ఉంది. మొదటి రెండు వేరియంట్స్ HD డిస్ప్లే నెక్స్ట్ రెండూ ఫుల్ HD డిస్ప్లే.

InFocus స్మార్ట్ ఫోన్స్ వలె  టీవీ లు కూడా బెస్ట్ ఎలెక్ట్రానిక్ తయారీ కంపెని, Foxconn నుండి తయారి అయ్యింది. 50 in టీవీ Free demo at home కొత్త సర్విస్ తో వస్తుంది.

SPECIFICATIONS:

Display
Inch Size 24" 32" 50" 60"
Resolution WXGA WXGA FHD FHD
Frame Rate 60 Hz 60 Hz 60 Hz 60 Hz
2D/ 3D 2D 2D 2D 2D
Backlight ELED DLED DLED DLED
Brightness 250 250 250 300
Contrast Ratio 4500:01:00 5000:01:00 5000:01:00 5000:01:00
Viewing Angles H:178/ V:178 H:178/ V:178 H:178 / V:178 H:178 / V:178
Panel/ Open-Sell Supplier Innolux Innolux Innolux SDP
Audio
Audio Power Output 2*3W (4Ω) 2*8W(8Ω) 2*8W(8Ω) 2*10W(8Ω)
Features
OSD Language English English English English
HDMI-in 1 2 2 2
USB 1 2 1 2
Component 1 1 1 1
Composite Video In 1 1 1 1
Headphone Out 1 1 1 1
VGA 1 1 1
CVBS Out 1
RF In (Antenna/ Cable ) 1 1 1 1
Packing
Net Dimensions (With Stand) 560.5×394.9×201 738.6x490x180 1132.8*711.9*230 1356.8×837.1×258
Net Dimensions (Without Stand) 560.5×343.4×46.6 738.6×443.1×81 1132.8*664.1*94 1356.8×786.1×86
Front Bezel Width (Top, Left, Right, Bottom) 19 19.3 17.5 11.9
Net Weight (With Stand) 3.6 5.7 11.7 19.3
Gross Weight with Carton 5 7.2 15.9 22.3
Connect On :