23,990 రూ లకు InFocus 40 in FHD LED టీవీ లాంచ్

23,990 రూ లకు InFocus 40 in FHD LED టీవీ లాంచ్

అమెరికన్ కంపెని, InFocus ఇండియాలో 40 in FHD LED టీవీ ను లాంచ్ చేసింది. ప్రైస్ – 23,990 రూ. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే సేల్స్ జరగనున్నాయి.

9,999 రూ నుండి 69,999 రూ వరకు కంపెని  24”, 32”, 40”, 50” and 60” LED టీవీ లను లాంచ్ చేసింది ఇప్పటి వరకూ. టీవీ లో చాలా స్మార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి…

With Full HD (1920*1080) resolution and A+ grade bright panel, true-to-life పిక్చర్ క్వాలిటీ, స్మార్ట్ UV2A technology. ఇది స్క్రీన్ పై పిక్సెల్ ఇబ్బందుల వలన లైట్ leakage లేకుండా చేస్తుంది.

లాంగ్ time టీవీ వాచింగ్ use cases లో కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది eyes కు. 5000:1 Native contrast ratio and 8-bit color palette, 2 USB స్లాట్స్, 2HDMI పోర్ట్స్.

HDMI పోర్ట్ అనేది Blu-ray ప్లేయర్స్, గేమింగ్ consoles, laptops, కెమెరా అండ్ ఇతర devices నుండి వీడియోస్, ఇమేజెస్ ఏదైనా content ను టీవీ లో చూసే విధంగా చేస్తుంది కనెక్షన్ ద్వారా.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo