బెస్ట్ టీవీ డీల్: 10 రోజుల రిప్లేస్మెంట్ తో 40 INCH ఫుల్ HD LED InFocus టీవీ – 18,989 రూ

Updated on 04-Nov-2016

InFocus అనేది అమెరికన్ కంపెని. మొదట్లో స్మార్ట్ ఫోనులను తయారుచేసింది. ఇప్పుడు LED టీవీ లను కూడా అందిస్తుంది. క్రింద చెప్పిన టీవీ citi డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ తో కొంటె అదనంగా 15% కాష్ బ్యాక్ పొందగలరు.

ఈ రోజు ఫ్లిప్ కార్ట్ లో 40 ఇంచీల ఫుల్ HD LED టీవీ ను సుమారు 19 వేలకు సేల్స్ చేస్తుంది కంపెని. ఈ లింక్ లో టీవీ డీల్ ను కొనగలరు. కొనేముందు రివ్యూస్ మరియు ఐటెం గురించి పూర్తి సమాచారం తెలుసుకోగలరు.

అయితే ఇది స్మార్ట్ టీవీ కాదు. LED టీవీ మాత్రమే. స్మార్ట్ అంటే ఆండ్రాయిడ్ OS లేదా కంప్లీట్ అప్లికేషన్ సపోర్ట్ కలిగిన WEB OS తో వచ్చేవి స్మార్ట్ టీవీ లు. వీటిలో ఇంబిల్ట్ WiFi, ఇంటర్నెట్ access యాప్స్ ఉంటాయి.

స్మార్ట్ టీవీ కానీ వాటిలో హార్డ్ వేర్ పరంగా బెస్ట్ సౌండ్, డిస్ప్లే, USB సపోర్ట్ ఇతర కనెక్టివిటిలు అన్నీ updated స్పెక్స్ తో ఉంటాయి, కాని పైన చెప్పిన సాఫ్ట్ వేర్ ఫీచర్స్ mostly రావు.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :