పృద్వీ -2 మిస్సైల్ ని భారతదేశం పరీక్షిస్తోంది…

Updated on 08-Feb-2018

భారతదేశం బుధవారం ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ మిస్సైల్  పృద్వీ  -2 ను పరీక్షించింది.ఈ మిస్సైల్ బాలాసోర్  జిల్లా అబ్దుల్ కలాం ద్వీపంలో ఉన్న ఒక సమగ్ర పరీక్ష కేంద్రం (ITR) నుండి విడుదల చేయబడింది. ఇండియన్ ఆర్మీ యొక్క వ్యూహాత్మక ఫోర్స్ కమాండ్ (SFC) ఈ పరీక్షను విచారణలో భాగంగా నిర్వహించింది.

ఈ మిస్సైల్  ఇప్పటికే సైనిక దళాలలో భాగం. ఇది 500 కిలోగ్రాముల ఫెనెల్  మోసుకుపోతుంది. పృద్వీ -2 మిస్సైల్  పరీక్షించడం ద్వారా మిస్సైల్  రంగంలో భారతదేశం మరో విజయాన్ని సాధించింది.

 

 

Connect On :