మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో ఇండియా 109 వ ప్లేస్

Updated on 12-Dec-2017

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పరంగా, ప్రపంచంలోని భారతదేశం యొక్క స్థానం 109, మరియు ఫిక్స్  బ్రాడ్బ్యాండ్ విషయంలో, ఇది 76 వ స్థానం లో వుంది , అయితే ఇది 15 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 

2017 ఆరంభంలో భారత్లో సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 7.65 mbps ఉంది. అయితే, ఏడాది చివరినాటికి ఇది 8.80 శాతానికి పెరిగింది. ఇది15 శాతం పెరిగింది.

జనవరి లో ఫిక్స్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్ శాతం 12.12 Mbps , నవంబర్ లో  18.82 Mbps కి పెరిగింది . నవంబర్లో, ప్రపంచంలో అత్యధిక మొబైల్ స్పీడ్  నార్వేలో నమోదు చేయబడింది, ఇది 62.66 mbps. సింగపూర్ ఫిక్స్డ్  బ్రాడ్బ్యాండ్ లో  ముందంజలో ఉంది, సగటు డౌన్ లోడ్ స్పీడ్  153.85 Mbps నమోదు చేయబడింది.మొబైల్ మరియు ఫిక్స్డ్  బ్రాడ్బ్యాండ్ రెండింటి స్పీడ్ లో  భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది

 

 

Connect On :