Independence Day 2024: ముందుగా మీ అందరికీ 78 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు నచ్చిన వారికి ఇండిపెండెన్స్ డే విషెస్ మరియు కొటేషన్స్ ను మీ వాట్సాప్ నుంచి సరికొత్తగా పంపించవచ్చు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే ఇమేజెస్ మొదలుకొని GIFs మరియు ఇన్స్పిరేషన్ కొటేషన్స్ వరకు అన్నిటినీ మీరే సొంతంగా క్రియేట్ చేసి పంపించవచ్చు.
ఇండిపెండెన్స్ డే విషెస్ మరియు కొటేషన్స్ ను సొంతంగా క్రియేట్ చేసి ఎలా పంపించాలి అనుకుంటున్నారా? దీనికోసం వాట్సాప్ సరికొత్తగా అందించిన Meta AI సహాయపడుతుంది. మెటా ఎఐ తో చాలా సింపుల్ గా కొత్త క్రియేటివ్ ఇమేజ్ లను మరియు కొత్త కొటేషన్ లు మీరే సొంతంగా మీరే క్రియేట్ చేసి పంపవచ్చు. దీనికోసం మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ ప్రాంప్ట్ లతో మీకు కావాల్సిన ఇండిపెండెన్స్ విషెస్ ఇమేజ్ లు మరియు కొటేషన్ లను ఇన్స్టంట్ గా పొందవచ్చు.
వాట్సాప్ మెటా AI ట్యాబ్ లోకి వెళ్లి “independence day 2024” అని టైప్ చేసి సెండ్ చేస్తే చాలు వెంటనే ఇండిపెండెన్స్ డే విషెస్ మరియు కొటేషన్ లను కూడా అందిస్తుంది. ఇందులో మీకు నచ్చిన వాటిని మీరు షేర్ చేసుకోవచ్చు. మీరు కొత్త క్రియేటివ్ లను సృష్టించాలని అనుకుంటే, మీరు “ india independence day 2024 Ai creatives” టైప్ చేయవచ్చు. అప్పుడు మీరు AI క్రియేట్ చేసిన కొత్త ఇమేజ్ లను పొందుతారు. ఇంకొక విషయం ఉంది, మీరు మరింత డెప్త్ మరియు అదనపు హంగులు కలిగిన చిత్రాలు క్రియేట్ చేయాలనుకుంటే, మీరు మెటా AI కి సరైన ప్రాంప్ట్ ఇవ్వాలి.
ఇప్పటి వరకు మనం whatsapp meta ai ఫీచర్‌ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాము. అయితే, మీరు Chat GPT మరియు Gemini AI వంటి అనేక AI ప్లాట్‌ఫారమ్ లను ప్రయత్నించవచ్చు. ఇక్కడ మీరు కొత్త సృజనాత్మకమైన మరియు ఇన్స్పిరేషన్ కొటేషన్స్ సృష్టించవచ్చు. ఇమేజ్ లేదా AI రూపొందించిన కోట్‌లను సృష్టించడం ఇష్టం లేకపోతే, మీరు ఇక్కడ ఇచ్చిన ఈ కొటేషన్‌లలో కొన్నింటిని ఎంచుకోవచ్చు.
Also Read: Infinix INBOOK Y3 Max: బడ్జెట్ ధరలో 12th జెన్ ఇంటెల్ కోర్ తో కొత్త ల్యాప్ టాప్ లాంచ్.!
ఈ పైన తెలిపిన కొటేషన్స్ అన్ని కూడా మెటా AI ద్వారా పొందినవే.