జియో నుంచి వచ్చిన చీప్ అండ్ బెస్ట్ 4జీ ఫీచర్ ఫోన్ కు ,
తానూ పోటీగా ఒక ఫోన్ ను దింపేందుకు ఐడియా ప్రయత్నాలు చేస్తోంది.
జియోతో పోటీగా అందుబాటు కాస్ట్ లో స్మార్ట్ఫోన్ను తీసుకురాబోతున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తెలిపారు.
ఐడియా నుంచి రాబోతున్న కొత్త ఫోన్ రూ.2,500కే యూజర్ల కి అందుబాటులో కలదు . ఈ ఫోన్ డ్యూయెల్ సిమ్ అని సమాచారం. ఒక సిమ్ 2G అండ్ వేరొక సిమ్ 4జికి సపోర్ట్ చేస్తుందని సమాచారం .