Idea ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది

Updated on 18-May-2017
HIGHLIGHTS

Idea యొక్క ఈ బెస్ట్ ఆఫర్స్ కేవలం Flipkart కస్టమర్స్ కి మాత్రమే లభిస్తుంది

Idea  నుంచి  వచ్చిన సమాచారం ప్రకారం  ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్  తో ఒక ఒప్పందం  కుదుర్చుకుంది .  ఈ ఒప్పంద పత్ర  ప్రకారం  Idea 4G  స్మార్ట్  ఫోన్స్  తన  యొక్క బెస్ట్  ఆఫర్  ఇవ్వనుంది.  Idea  యొక్క ఈ బెస్ట్  ఆఫర్స్  కేవలం  Flipkart కస్టమర్స్  కి మాత్రమే  లభిస్తుంది. 

 ఈ ఒప్పందం  ప్రకారం  Idea  ప్రీపెయిడ్  యూజర్స్  ఒకవేళ  4G  స్మార్ట్  ఫోన్ అప్గ్రేడ్  అయితే  కనుక వారికి  స్పెషల్  ఆఫర్స్ లభిస్తాయి.  వీటి  ధర Rs. 356  మరియు  RS. 191  మరియు వీటి  ద్వారా   యూజర్స్  కి ఎక్కువ డేటా  లభిస్తుంది. దీనితో  పాటుగా  Flipkart  తన  స్మార్ట్  ఫోన్స్  పై  చాలా  మంచి ఆఫర్స్  కల్పిస్తుంది. 

ఎవరైతే  ఐడియా  యూజర్  Rs. 356  రీఛార్జ్  చేస్తారో  వారికి  30GB 4G  డేటా  లభిస్తుంది.  ఈ ఆఫర్ లో ఎటువంటి  డైలీ  లిమిట్  లేనే  లేదు.   మరియు   అన్లిమిటెడ్  కాలింగ్  సౌకర్యం  కూడా లభించును.  రెండవదాని  గురించి చర్చిస్తే  కనుక  Rs. 191 ధర  గల ఆఫర్ లో  10GB  డేటా లభ్యం ఎటువంటి  డైలీ  లిమిట్  లేనే  లేదు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :