Idea యూజర్స్ ఇప్పుడే ఈ ప్లాన్ ను చెక్ చేస్తే …! డైలీ 1GB 4G డేటా పొందే బంపర్ ఫెసిలిటీ….!!!

Idea  యూజర్స్ ఇప్పుడే ఈ ప్లాన్ ను చెక్ చేస్తే  …! డైలీ 1GB 4G డేటా పొందే బంపర్ ఫెసిలిటీ….!!!

Idea  ఈ మద్యనే రీసెంట్ గా లాంచ్ చేసిన ప్లాన్ గురించి ఈరోజు మేము  మీకు చెప్పబోతున్నాము .   

ఈ కొత్త ప్లాన్  3G/4G  యూజర్స్ ఇద్దరికీ వర్తిస్తుంది . ఇద్దరు  యూజర్స్ కూడా చక్కగా ఈ ఆఫర్ ను వాడుకోవచ్చు .  ఈ  డేటా ప్యాక్ యొక్క ధర   కేవలం Rs 453  మాత్రమే .  ఈ ఆఫర్ కింద  యూజర్స్ ప్రతీరోజు 1GB  3G  లేదా 4G  డేటా పొందే అవకాశం కల్పిస్తుంది .  ఇదొక్కటే కాకుండా అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD  కాల్స్ ఇతర ఏ నేటివర్కుకైనా  చేసుకొనే ఫెసిలిటీ లభిస్తుంది .  ఈ ఐడియా 453 ప్లాన్ యొక్క వాలిడిటీ  మొత్తం 84 రోజులు .  అంటే  యూజర్స్ మొత్తం 84GB 3G/4G  డేటా నద్ వాయిస్ కాలింగ్ బెనిఫిస్ట్స్  వంటివన్నీ  కేవలం Rs 453  లోనే పొందుతారు  ఈ ఆఫర్ కేవలం లిమిటెడ్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం  మాత్రమే .  పోస్టుపైడ్ యూజర్స్ కి పనికిరాదు ఈ ఆఫర్ .

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo