JIO ని తలదన్నే 4అమేజింగ్ ప్లాన్స్ తో IDEA ఎంట్రీ ….!!! ఏకంగా డైలీ 2.5GB 4G డేటా ….!!!

Updated on 03-Aug-2017

ఇప్పుడు ఐడియా  మనముందుకు 4 సరికొత్త ప్లాన్స్  తో వచ్చేసింది . ఈ 4 ప్లాన్స్  వరుసగా 357 రూ నుంచి మొదలై 697రూ ,897రూ ,1197రూ గా వున్నాయి .

 మొదటగా  మనం  చెప్పుకోదగ్గ  ప్లాన్ 357 రూ పెట్టి రీఛార్జ్ చేస్తే డైలీ 1జీబీ 4జి డేటా అండ్ అన్లిమిటెడ్ లోకల్  అండ్  STD కాల్స్  ఫ్రీ మరియు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది .  అయితే దీనిలో SMS లు ఫ్రీ కాదు .  
 ఇక రెండవది 697 రూ పెట్టి రీఛార్జ్  చేస్తే డైలీ 1. 5 జీబీ 4జి డేటా అండ్ అన్లిమిటెడ్ లోకల్  అండ్  STD కాల్స్   ఫ్రీ మరియు84 రోజుల వాలిడిటీ లభిస్తుంది .  అయితే దీనిలో SMS లు ఫ్రీ కాదు .  
 ఇక మూడవది 897 రూ పెట్టి రీఛార్జ్ చేస్తే డైలీ  2 జీబీ 4జి డేటా అండ్ అన్లిమిటెడ్ లోకల్  అండ్  STD కాల్స్   ఫ్రీ మరియు 84 రోజుల వాలిడిటీ లభిస్తుంది .  అయితే దీనిలో 100 వరకు SMS లు ఫ్రీ  . 
 ఇక లాస్ట్ ప్లాన్ 1197 రూ పెట్టి రీఛార్జ్ చేస్తే డైలీ2. 5 జీబీ 4జి డేటా అండ్ అన్లిమిటెడ్ లోకల్  అండ్  STD కాల్స్   ఫ్రీ మరియు84 రోజుల వాలిడిటీ లభిస్తుంది .  దీనిలో 100 వరకు SMS లు ఫ్రీ .  

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :