ఐడియా కంపెనీ తమ యూజర్స్ కోసం లేటెస్ట్ గా 396 రూ ఆఫర్ ను ప్రవేశపెట్టింది

Updated on 12-Jul-2017

 ఐడియా కంపెనీ తమ యూజర్స్  కోసం లేటెస్ట్ గా  396 రూ  ఆఫర్ ను ప్రవేశపెట్టింది .  
ఈ ప్లాన్ లో  ఐడియా నుంచి ఐడియా కి కాలింగ్  పూర్తిగా ఉచితం .  

మరియు ఒకవేళ వేరే నెట్వర్క్ కాల్ చేస్తే  యూజర్స్  కి 3000 మినిట్స్ అంటే ( లోకల్ అండ్ STD) కాల్స్ లభిస్తాయి. 
 మరియు  ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 70 రోజుల  వరకు ఉంటుంది . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :