jio ధనా ధన్ ఆఫర్ ను తలదన్నేలా టెలికామ్ కంపెనీ 2 అదిరే ప్లాన్స్ ను తీసుకువచ్చింది.

jio  ధనా  ధన్  ఆఫర్  ను తలదన్నేలా  టెలికామ్  కంపెనీ  2 అదిరే  ప్లాన్స్  ను తీసుకువచ్చింది.
HIGHLIGHTS

వీటియొక్క ధరలు Rs 297 మరియు Rs 447.

io  ధనా  ధన్  ఆఫర్  ను తలదన్నేలా  టెలికామ్  కంపెనీ  2 అదిరే  ప్లాన్స్  ను తీసుకువచ్చింది. 

 ఇండియా  లో 3 వ  టెలికామ్  దిగ్గజం  ఐడియా  రెండు  సరికొత్త  ప్లాన్స్  ను ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం   ప్రారంభిస్తోంది..వీటియొక్క  ధరలు Rs 297 మరియు  Rs 447. దీనిలో Rs 297 ప్లాన్ లో   అన్లిమిటెడ్  ఐడియా  తో  ఐడియా  లోకల్  మరియు   STDకాల్స్ సౌకర్యం తో పాటుగా రోజుకి 1GB  4G డేటా  ను  ఇస్తుంది 70 డేస్  వాలిడిటీ  టైం  లో ఇక Rs 447  ప్లాన్  ఇంకొక  ప్లాన్  ఈ ప్లాన్ లో ,అన్లిమిటెడ్  కాల్స్  అనేవి  దేశవ్యాప్తంగా  ఏ  నెట్వర్క్  కైనా  చేసుకొనే  సౌకర్యం  కల్పిస్తుంది.  మరియు రోజుకి 1 జీబీ 4 జి  డేటా  ఇస్తోంది. 70 డేస్  వాలిడిటీ  టైం  లోRs 297 ప్లాన్  లో  వాయిస్  కాల్స్  కు  300 మినిట్స్  రోజుకి  లిమిట్  ఇచ్చారు  మరియు  వారానికి  1200 మినిట్స్ ఇక    Rs 447 ప్లాన్  లో వాయిస్  కాల్స్  కు  3000మినిట్స్   70 రోజులకి .  FUP లిమిట్ దాటితే  యూజర్స్  కి మినిట్  కి 30 పైసా  చార్జెస్  వర్తితాయి 
ఎవరైతే 4G హ్యాండ్సెట్  కలిగి  4G Idea SIM card యూస్  చేస్తున్నారేమో ఈ ఆఫర్స్ వారికి మాత్రమే 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo