Idea నుంచి జస్ట్ 197 రూపీస్ కే 1Gb 4G/3G/2G డేటా…..!!!

Idea  నుంచి జస్ట్ 197 రూపీస్ కే 1Gb 4G/3G/2G  డేటా…..!!!

టెలికామ్ దిగ్గజాలలో  ఒకటైన ఐడియా నెట్వర్క్ ప్రస్తుతం మార్కెట్లోని  తీవ్రతరమైన పోటీ తట్టుకోవటానికి సరికొత్త ప్లాన్స్  ని యూజర్స్  కి అందించే ప్రయత్నం చేస్తుంది .

Idea  నుంచి  రెండు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్స్   వస్తున్నాయి 

వాటిలో మొదటిది Rs. 197 ప్లాన్.ఈ ప్లాన్  లో యూజర్స్  కి అన్లిమిటెడ్ లోకల్  మరియు STD కాల్స్ లభిస్తాయి .  మరియు 28 డేస్ వాలిడిటీ టైం  లో డైలీ 
1Gb 4G/3G/2G  డేటా లభిస్తుంది.ఇక రెండవ ప్లాన్ చూసినట్లయితే  Rs. 248 ధర గల ప్లాన్ ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ ఐడియా టు ఐడియా కాలింగ్ సౌకర్యం కలదు  అండ్ 30 డేస్ వాలిడిటీ టైం  లో డైలీ 1Gb 4G/3G/2G  డేటా లభిస్తుంది

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo