Idea వినియోగదారులకు ఫ్రీ 4G డేటా …!!! ఇప్పుడె ఆక్టివేట్ చేసుకోండిలా…!

Updated on 22-Jul-2017

Idea వినియోగదారులకు ఒక గుడ్  న్యూస్ ..!!! 

ఐడియా నుంచి ఇప్పుడు  ఫ్రీ 4G డేటా   పొందవచ్చు . మీకు దాదాపు 500 ఎంబీ  డేటా మీరు ఫ్రీ గా పొందవచ్చు.  

దీనికోసం మీరు సింపుల్ గా ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు .  మీరు ఫ్రీ గా 4G  డేటా ను పొందవచ్చు . ఇప్పుడె ఆక్టివేట్ చేసుకోండిలా…! 
ఈ యాప్ పేరు "ఐడియా మూవీ క్లబ్ టీవీ లైవ్" అనే యాప్  డౌన్లొడ్ చేస్తే మీకు ఫ్రీ గా డేటా లభిస్తుంది. మీరు ఈ డేటా 24 గంటలలోపు పొందుతారు . ఈ డేటా మీకు 5 డేస్ వాలిడిటీ తో లభిస్తుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :