Idea వినియోగదారులకు ఫ్రీ 4G డేటా …!!! ఇప్పుడె ఆక్టివేట్ చేసుకోండిలా…!
By
Team Digit |
Updated on 22-Jul-2017
Idea వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ ..!!!
ఐడియా నుంచి ఇప్పుడు ఫ్రీ 4G డేటా పొందవచ్చు . మీకు దాదాపు 500 ఎంబీ డేటా మీరు ఫ్రీ గా పొందవచ్చు.
దీనికోసం మీరు సింపుల్ గా ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు . మీరు ఫ్రీ గా 4G డేటా ను పొందవచ్చు . ఇప్పుడె ఆక్టివేట్ చేసుకోండిలా…!
ఈ యాప్ పేరు "ఐడియా మూవీ క్లబ్ టీవీ లైవ్" అనే యాప్ డౌన్లొడ్ చేస్తే మీకు ఫ్రీ గా డేటా లభిస్తుంది. మీరు ఈ డేటా 24 గంటలలోపు పొందుతారు . ఈ డేటా మీకు 5 డేస్ వాలిడిటీ తో లభిస్తుంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile