ఐడియా ఇప్పుడు మార్కెట్ లో తన కొత్త స్పెషల్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది

ఐడియా  ఇప్పుడు  మార్కెట్ లో   తన కొత్త స్పెషల్  ఆఫర్ ను ప్రవేశపెట్టింది
HIGHLIGHTS

ఐడియా యొక్క ఈ కొత్త ఆఫర్ ముంబై బేస్డ్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం మాత్రమే .

ఐడియా  ఇప్పుడు  మార్కెట్ లో   తన కొత్త స్పెషల్  ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఐడియా యొక్క ఈ కొత్త ఆఫర్  ముంబై  బేస్డ్ ప్రీపెయిడ్  అండ్ పోస్ట్ పైడ్  యూజర్స్  కోసం మాత్రమే .  ఐడియా ఈ కొత్త ఆఫర్ కింద యూజర్  కి  10GB 4G ఫ్రీ  గా లభిస్తుంది.ఈ డేటా  90 రోజుల వాలిడిటీ తో వస్తుంది. ఇది  25  మే  నుంచి మొదలై  22 ఆగస్టు  వరకు  2017  నడుస్తుంది. 

ప్రస్తుతం  4G  హ్యాండ్  సెట్ మరియు  4G  సిమ్  వాడుతున్నవారికి ఈ ఆఫర్ లభిస్తుంది .  ఇది కాక ఏ  యూజర్స్  4G  సిమ్  అప్గ్రేడ్  చేసుకుంటారో  4GB 4G డేటా 14  రోజులకు లభ్యమవుతుంది.  

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo