Idea కొత్త ప్లాన్ లో , ప్రతిరోజూ 1GB డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్

Idea కొత్త  ప్లాన్  లో , ప్రతిరోజూ  1GB డేటా   మరియు  అన్లిమిటెడ్  కాల్స్
HIGHLIGHTS

1GB డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్

Idea కొత్త  ప్లాన్  లో , ప్రతిరోజూ  1GB డేటా   మరియు  అన్లిమిటెడ్  కాల్స్ 

టెలికాం కంపెనీ  ఐడియా  మార్కెట్ లో తన కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ యొక్క ధర Rs. 348 , ఈ ప్లాన్ క్రింద  యూజర్స్  కి  ప్రతిరోజూ  1GB 4G డేటా 28 రోజులకి  లభిస్తుంది.  అన్లిమిటెడ్  కాల్స్ కూడా  లభిస్తాయి , ఎవరిదగ్గరైతే  4జి  హ్యాండ్  సెట్లు  వుంటాయో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

దీనికంటే  ముందు Idea Rs. 348  ప్లాన్ లో  అన్లిమిటెడ్  కాల్స్  మరియు  ప్రతిరోజూ  కేవలం  500MB డేటా  యూజర్స్  కోసం ఇచ్చేది . కానీ ప్రస్తుతం  టెలికాం మార్కెట్లోని పరిస్థితి  చూసి   Idea తన  ప్లాన్ ని మరల  ఒకసారి  ఎక్కువ  డేటా తో  ప్రవేశపెడుతుంది. ఏదయినా  jio  మార్కెట్  లోకి వచ్చిన తరువాతే  ఇటువంటి  ఆఫర్స్  అన్ని  సామాన్యునికి  అందుబాటులోకి  వస్తున్నాయి. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo