ఐడియా సెల్యూలార్ 346 రూపీస్ ప్లాన్

Updated on 09-Jun-2017

 ఐడియా సెల్యూలార్  346  రూపీస్ ప్లాన్ 

 ఐడియా సెల్యూలార్ అతి తక్కువ ధరకే ఒక మంచి ప్లాన్ ను ప్రవేశపెట్టింది.  చాల చీప్ ప్రైస్  కి డేటా టారిఫ్  ప్యాక్  ను ప్రవేశపెట్టింది ,  దీని ధర  345  రూపాయలు  ఈ ధర గల ప్యాక్  లో 14GB 4G  డేటా లభించుట  తో పాటుగా   అన్లిమిటెడ్  కాలింగ్  కూడా లభిస్తుంది.  ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ   28 రోజుల  వరకు ఉంటుంది   ఈ ప్లాన్  లో ప్రతీ  రోజు   డేటా లిమిట్  ఇవ్వబడింది.  దీని కింద యూజర్లు  500MB/ ప్రతీ రోజు డేటా ను యూస్  చేసుకోవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :