ఐడియా ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశ పెట్టింది .

Updated on 19-Jun-2017

ఐడియా ఒక కొత్త  ఆఫర్ ను ప్రవేశ పెట్టింది . ఈ కొత్త  ఆఫర్ లో మొత్తం  Rs. 396  లో ఐడియా తన  యూజర్స్  కోసం  70GB  డేటా ని  ఇస్తుంది .
ఈ ఆఫర్ ద్వారాగా   ఐడియా నెట్వర్క్  పై  ఫ్రీ  లోకల్ మరియు  STD  కాల్స్  సౌకర్యం లభిస్తుంది .  దీనితో పాటుగా  70GB 3G  డేటా లభ్యమవుతుంది .  అయితే దీని కింద రోజు కు  1GB  డేటా లభిస్తుంది. 

 ఇవే  కాక ఈ ప్యాక్  లో   మిగతా  నెట్వర్క్స్  కి  3000  మినిట్స్ లోకల్ మరియు  STD  కాలింగ్ సౌకర్యం లభిస్తుంది .  ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ  70  రోజులు .  

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :