Idea Cellular ముంబై లో తన 4G సర్వీసెస్ మొదలు పెట్టింది

Idea Cellular ముంబై లో తన  4G సర్వీసెస్  మొదలు  పెట్టింది
HIGHLIGHTS

దీనితో పాటుగా భారత్ లోని అన్ని సర్కిల్స్ లో 4జి సర్వీసెస్ అందించే 3 వ టెలికామ్ ఆపరేటర్ గా అవతరించింది.

టెలికామ్  సర్వీస్ ప్రొవైడర్  Idea Cellular ముంబై లో తన  4G సర్వీసెస్  మొదలు  పెట్టింది. దీనితో పాటుగా భారత్ లోని  అన్ని  సర్కిల్స్ లో  4జి సర్వీసెస్  అందించే 3 వ టెలికామ్  ఆపరేటర్ గా  అవతరించింది.  

Idea Cellular నే కాకుండా  Reliance Jio  మరియు  Bharti Airtel ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 జి సేవలను అందిస్తున్నాయి. Idea  చెప్పిన  ప్రకారం భారత్ లోని 20 నెట్వర్క్ సర్కిల్స్ లో  Idea 4G సర్వీస్ అందుబాటులో  కలదు . 

కంపెనీ లో  ఇప్పుడు దాదాపు 1 బిలియన్ వాడుకదారులు జత  అయ్యారు. , 400,000 టౌన్  మరియు విలేజెస్  వరకు  దీని 4 జి సర్వీసెస్  వ్యాపించాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo