ఐడియా కొత్త 447 ప్లాన్

Updated on 22-Apr-2017

ఐడియా  కొత్త 447 ప్లాన్ 

ji o  ధనా  ధన్  ఆఫర్  ను తలదన్నేలా  టెలికామ్  కంపెనీ  ఐడియా  మంచి  ప్లాన్  ను  తీసుకువచ్చింది. 

 ఇండియా  లో 3 వ  టెలికామ్  దిగ్గజం  ఐడియా   సరికొత్త  ప్లాన్  ను ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం   ప్రారంభిస్తోంది
టెలికాం  దిగ్గజాలలో  ఒకటైన ఐడియా  ఒక అదిరిపోయే  ప్లాన్  ను  తీసుకువస్తుంది.  ఈ ప్లాన్  యొక్క  ధర  Rs 447  ఈ  ప్లాన్  లో 

వినియోగదారుడికి  ,అన్లిమిటెడ్  కాల్స్  అనేవి  దేశవ్యాప్తంగా  ఏ  నెట్వర్క్  కైనా  చేసుకొనే  సౌకర్యం  కల్పిస్తుంది.  మరియు రోజుకి 1 జీబీ 4 జి  డేటా  ఇస్తోంది. 70 డేస్  వాలిడిటీ  టైం  లో, మరియు  ఈ ప్లాన్  లో వాయిస్  కాల్స్  కు  3000మినిట్స్  ఇస్తుంది  

FUP లిమిట్ దాటితే  యూజర్స్  కి మినిట్  కి 30 పైసా  చార్జెస్  వర్తిస్థాయి 
ఎవరైతే 4G హ్యాండ్సెట్  కలిగి  4G Idea SIM card యూస్  చేస్తున్నారేమో ఈ ఆఫర్ వారికి  మాత్రమే

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :