ప్రస్తుతం ఐడియా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేని చవక ప్లాన్ ను లాంచ్ చేసింది

Updated on 11-Jul-2017

ప్రస్తుతం ఐడియా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేని చవక ప్లాన్ ను లాంచ్ చేసింది . 
ఐడియా ఇప్పుడు తన యూజర్స్ కి  అన్లిమిటెడ్ డేటా ను ఆఫర్ చేస్తుంది అదికూడా  కేవలం 16 రూపీస్ లో . దీనికింద యూజర్స్  కి  గంటకు   1 అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది .  ఒక గంటలో ఎంత డేటా అయినా యూస్  చేసుకోవచ్చు .  కంపెనీ యొక్క కొత్త  ప్లాన్ మీ కొత్త మరియు పాత  యూజర్స్  ఇద్దరికీ వర్తిస్తుంది . ఈ ప్లాన్ కేవలం  ఢిల్లీ NCR   3 G ప్రీ పైడ్ యూజర్స్  కి అందుబాటులో కలదు . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :