ప్రస్తుతం ఐడియా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేని చవక ప్లాన్ ను లాంచ్ చేసింది
By
Team Digit |
Updated on 11-Jul-2017
ప్రస్తుతం ఐడియా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేని చవక ప్లాన్ ను లాంచ్ చేసింది .
ఐడియా ఇప్పుడు తన యూజర్స్ కి అన్లిమిటెడ్ డేటా ను ఆఫర్ చేస్తుంది అదికూడా కేవలం 16 రూపీస్ లో . దీనికింద యూజర్స్ కి గంటకు 1 అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది . ఒక గంటలో ఎంత డేటా అయినా యూస్ చేసుకోవచ్చు . కంపెనీ యొక్క కొత్త ప్లాన్ మీ కొత్త మరియు పాత యూజర్స్ ఇద్దరికీ వర్తిస్తుంది . ఈ ప్లాన్ కేవలం ఢిల్లీ NCR 3 G ప్రీ పైడ్ యూజర్స్ కి అందుబాటులో కలదు .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile