ఎల్ పి జి సబ్సిడీ వివరాలకోసం – బ్యాంకు ఖాతా లో గ్యాస్ సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చు .
ఒక చిన్న ఆన్లైన్ ప్రక్రియ ఉపయోగించి ఎల్ పి జి సబ్సిడీ & పైకం మొత్తం వివరాలు తనిఖీ చేసికోవచ్చు .
ఒకవేళ మీరు మీ ఎల్ పి జి సబ్సిడీ పొందుతున్నారో లేదో మీకు కచ్చితంగా తెలియనట్లయితే , మీరు మీ సబ్సిడీ స్థితిని తనిఖీ చేయవలసి ఉంటుంది .ఈ
ఆర్టికల్ లో మీరు మీ సబ్సిడీ స్థితిని ఆన్లైన్ లో తనిఖీ చేసికోవడాని సహాయం అందిస్తున్నాము. మీ బ్యాంకు ఖాతా లోని సబ్సిడీ పైకం మొత్తాన్ని సులభంగా తెలుసుకోవచ్చు కూడా. ఇక్కడ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మేము మీకు వివరాలను అందిస్తున్నాము ఇది హెచ్ పి గ్యాస్ ,భారత్ గ్యాస్ & ఇండియన్ గ్యాస్ ఎల్ పి జి వినియోగదారులకు ఉపయోగపడుతుంది . సమయం వృధా చేయకుండా ఇప్పుడే ప్రయత్నించండి .
ఆన్లైన్ లో ఎల్ పి జి స్థితి తనిఖీ
అవసరమైనవి –
1. ఎల్ పి జి కనెక్షన్ వివరాలు
2. ఎల్ పి జి డిస్ట్రిబ్యూటర్ వివరాలు
3. ఎల్ పి జి యెక్క 17 అంకెల గుర్తింపు సంఖ్య
ముందుగా అధికారక వెబ్ పేజీ వెళ్ళాలి
1. ఇండియన్ గ్యాస్ వినియోగదారులు
2. హెచ్ పి గ్యాస్ వినియోగదారులు
3. భారత్ గ్యాస్ వినియోగదారులు
అధికారక వెబ్ పేజీ లోకి వెళ్లిన తరువాత "ఆడిట్ డిస్ట్రిబ్యూటర్ " లింక్ ను నొక్కండి
1. ఇప్పుడు మీరు మీ ఎల్ పి జి డిస్ట్రిబ్యూటర్ ని ఎన్నుకోవాలి
2. మీరు మీ డిస్ట్రిబ్యూటర్ పేరు ఎంచుకొని వెతకవచ్చు లేదా మీ రాష్ట్రం,
జిల్లా పేరు మరియు డిస్ట్రిబ్యూటర్ పేరు ను సులభంగా వెతకవచ్చు.
1. దీని తరువాత "Proceed" మీద నొక్కండి
2. పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వేచిచూడండి
3. ఇప్పుడు,క్యాప్చా కోడ్ ని నమోదు చేసిన తరువాత "కన్స్యూమర్ కిం
కన్జమ్ప్సన్ /కాష్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్" మీద నొక్కండి
1. ఇప్పుడు మీకు మొత్తం వినియోగదారుల లిస్ట్ కనబడుతుంది ,దానిలో మిమ్మల్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది
2.సెర్చ్ ఎంపికను ఉపయోగించి మీ వివరాలను వెతకవచ్చు
3.మీ వివరాలను పొందిన తరువాత "టోటల్ నెంబర్ అఫ్ రీఫిల్ డెలివర్డ్ "
అనే కాలమ్ మీద దృష్టిపెట్టవలసి ఉంటుంది
4. ఇప్పుడు "సిలెండర్ నెంబర్ " మీద నొక్కాలి అదికూడా మీ వినియోగాన్ని
బట్టి 1,2,3,లాగా ఎంచుకోవాలి.
బ్యాంకు ఖాతా లోని ఎల్ పి జి గ్యాస్ సబ్సిడీ పైకం మొత్తాన్ని తనిఖీ చేయడానికి
[కొనసాగింపు]
1.మీరు ఇప్పుడు మీ యొక్క సబ్సిడీ పూర్తి చరిత్ర చూడవచ్చు
1.మీరు పొందిన మీ యొక్క సబ్సిడీ మొత్తాన్ని చూడవచ్చు మరియు మీకు
అయ్యే "ట్రాన్సుఫర్ స్టేటస్ " ను కూడా ప్రత్యక్షము గా చూడవచ్చు
2. ఈ ట్రాన్సుఫర్ స్టేటస్ విభాగం లో మీ బ్యాంకు ఖాతా యొక్క వివరాలను
కూడా తనిఖీ చేసికోవచ్చు
ఇప్పుడు మీరు చుసిన విధంగా , సులభమైన ఈ పద్దతిని ఉపయోగించి మీ యొక్క స్థితిని మరియు మీ బ్యాంకు ఖాతా లో జమ అయిన పైకం మొత్తాన్ని కూడా తనిఖీ చేయవచ్చు .