హోండా యొక్క 160 సిసి స్పోర్టి ఎక్స్-బ్లేడ్ ధర రూ .78,500….

Updated on 14-Mar-2018

160 cc స్పోర్టీ మోటారుసైకిల్ X- బ్లేడ్ ధరను మంగళవారం హోండా మోటార్ సైకిల్  ప్రకటించింది. ఢిల్లీలో ఆటో-ఎక్స్పోలో ప్రవేశపెట్టిన స్టైలిష్ ఎక్స్-బ్లేడ్కు ఎక్స్ షోరూమ్  ధర 78,500 ఉంది. హొండా మోటార్ సైకిల్ ఎండ్ స్కూటర్  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సేల్స్ ఎండ్ మార్కెటింగ్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్వీందర్ సింగ్ గులేరియా ఒక ప్రకటనలో  ఈ విధముగా తెలిపారు . "యువ తరంను  మనసులో ఉంచుకుని, ఆకర్షణీయమైన స్పోర్ట్ లుక్ తో  తయారు చేసినట్లు తెలిపారు . కొత్త X- బ్లేడ్ ధర   78,500 రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎక్స్ బ్లేడ్ లో 162.71 cc HET ఇంజిన్లు ,8,500 rpm ఫై  13.93 bhp మరియు 6,000 rpm పై  13.9 nm టార్క్ , ఇది మెరుగైన లోడ్ కేరింగ్  సామర్థ్యాన్ని అందిస్తుంది.హోండా యొక్క ఏ అవుట్లెట్లో నైనా 5 వేల రూపాయల  చెల్లింపులో X- బ్లేడు బుక్ చేయబడుతుంది. X- బ్లేడ్ 5 మాట్టే మార్వెల్ బ్లూ మెటాలిక్ / మాట్ ఫ్రోజెన్ సిల్వర్ మెటాలిక్ / పెర్ల్ స్పార్టాన్ రెడ్ / పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ మరియు మాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది.

 

Connect On :