అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న సింగల్ డోర్ Refrigerator Deals ఇవిగో.!

అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న సింగల్ డోర్ Refrigerator Deals ఇవిగో.!
HIGHLIGHTS

అమెజాన్ లేటెస్ట్ సేల్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి

ఈ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో Best Refrigerator Deals అందించింది

అమెజాన్ సేల్ నుంచి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ పై గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది

2025 సమ్మర్ కోసం కొత్త ఫ్రిడ్జ్ కోసం వెతుకుతున్నారా? అయితే, అమెజాన్ లేటెస్ట్ సేల్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న రిఫ్రిజిరేటర్ లలో Best Refrigerator Deals ను ఈరోజు చూడనున్నాము. ముఖ్యంగా, అమెజాన్ సేల్ నుంచి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ పై గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. వాటిలో టాప్ బెస్ట్ 3 డీల్స్ ను ఈరోజు చూద్దామా. ఎందుకంటే, ఈ సేల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది.

Refrigerator Deals:

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈరోజు మూడు బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటిలో Samsung, LG మరియు Whirlpool బ్రాండ్స్ యొక్క రిఫ్రిజిరేటర్ డీల్స్ ఉన్నాయి.

Refrigerator Deals

LG 185 L 5 Star సింగిల్ డోర్

ఇది LG అందించిన బడ్జెట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ మరియు ఇది ఇన్వర్టర్ పై కూడా నడుస్తుంది. ఈ ఫ్రిడ్జ్ గట్టి గ్లాస్ సెల్ఫ్ లు, పెద్ద బాటిల్స్ కోసం పెద్ద స్టోరేజ్ సెటప్ మరియు ఫ్రిడ్జ్ అడుగున డ్రై ట్రే ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫ్రిడ్ ఈరోజు 21% డిస్కౌంట్ తో రూ. 17,490 కే సాల్ అవుతోంది. ఈ ఫ్రిడ్జ్ పై రూ. 750 రూపాయల కూపన్ మరియు DBS Bank క్రెడిట్ కార్డ్స్ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను కేవలం రూ. 15,240 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here

Samsung 183 L 4 స్టార్ సింగిల్ డోర్

ఈ శామ్సంగ్ ఫ్రిడ్జ్ డిజిటల్ ఇన్వర్టర్, గ్లాస్ సెల్ఫ్ లు, బేస్ స్టాండ్ డ్రాయర్ మరియు కంప్రెసర్ పై 20 సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు 29% డిస్కౌంట్ తో రూ. 16,390 రేటుకే లభిస్తుంది. ఇది కాకుండా రూ. 750 డిస్కౌంట్ కూపన్ మరియు DBS Bank క్రెడిట్ కార్డు పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను కేవలం రూ. 14,190 రూపాయల ఆఫర్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here

Also Read: Motorola Edge 60 Fusion: సోనీ లేటెస్ట్ కెమెరా మరియు AI సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.!

Whirlpool 207 L 5 Star Icemagic Pro

ఇది ఈ లిస్ట్ లో ఎక్కువ కెపాసిటీ కలిగిన ఫ్రిడ్జ్ మరోయు ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ 28% డిస్కౌంట్ తో రూ. 18,490 ప్రైస్ తోసేల్ అవుతుంది. ఆయితే, ఈ ఫ్రిడ్జ్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్రిడ్జ్ ను DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను కేవలం రూ. 15,990 రూపాయల డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo