Kanuma Wishes: తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి, భోగి పండుగ తో మొదలై కనుమ పండుగ తో ముగుస్తుంది. కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈరోజు రైతులు తమతో పాటు తమ కష్టంలో పాలు పంచుకున్న పశువులను పూజించి వాటితో పండుగ చేసుకుంటారు. సంక్రాంతి చివరి రోజు జరుపుకునే ఈ వేడుక సందర్భంగా మీకు ప్రియమైన వారికి పంప తగిన 20+ బెస్ట్ విషెస్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను.
ఈ కనుమ పండుగ మీ ఇల్లంతా ఆనందంతో నింపాలి, మీకు కనుమ శుభాకాంక్షలు!
మీకు పశువుల పండుగ శుభాకాంక్షలు! మీ కష్టాలు అన్ని ఈరోజుతో తొలగిపోవాలి
ఈ కనుమ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి.కనుమ శుభాకాంక్షలు!
2025 కనుమ పండుగ మీకు మరియు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం మరియు సుఖమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆశిస్తున్నాను.!
ఈ కనుమ పండుగ నాడు మీ ఇంటిపై ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలి, కనుమ శుభాకాంక్షలు!
ఈ కనుమ పండుగ రోజు మీ కలలు అన్నీ నిజమవ్వాలి, కనుమ శుభాకాంక్షలు!
ఈ కనుమ పండుగ మీకు మరపురానిదిగా నిలవాలని ఆశిస్తూ, మీకు మరియు మీ కుటుంబానికి కనుమ శుభాకాంక్షలు!
పంటలు బాగా పండేలా, పశువులు ఆరోగ్యంగా ఉండేలా కనుమ మాత మిమ్మల్ని అనుగ్రహించాలి, మీకు కనుమ శుభాకాంక్షలు!
కనుమ పండుగ సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కనుమ పండుగ మీ జీవితంలో కొత్త ఆరంభానికి నాందిగా నిలవాలని కోరుకుంటూ, మీకు కనుమ శుభాకాంక్షలు!
2025 కనుమ పండుగ మీ కుటుంబానికి మరియు మీకు శాంతి, ఆనందం మరియు సమృద్ధిని తెచ్చిపెట్టాలని కోరుకుంటాను.
Also Read: Jio New 2025 Plan క్లోజింగ్ డేట్ ఎక్స్టెండెడ్ చేసిన జియో.!
ఈ కనుమ పండుగ మీకు కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ..కనుమ శుభాకాంక్షలు!
ఈ కనుమ పండుగ మీ జీవితంలో కొత్త ఆరంభానికి నాందిగా నిలవాలని ఆశిస్తూ…కనుమ శుభాకాంక్షలు!
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2025 కనుమ పండుగ శుభాకాంక్షలు! ఈ పవిత్రమైన కనుమ పర్వదినం మీ జీవితంలోని అన్ని చెడులను తొలగిపోవాలి.!
కనుమ పండుగ మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది గా నిలవాలి.. 2025 కనుమ శుభాకాంక్షలు!
2025 కనుమ పండుగ మీకు మంచి ఆరోగ్యం, సుఖమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆశిస్తూ… కనుమ శుభాకాంక్షలు!
పశువులకు పూజలు చేసి, వారికి నైవేద్యం సమర్పించి, ఈ కనుమ పండుగ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను.
కనుమ రోజు మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు వచ్చి చేరాలని కోరుకుంటున్నాను. మీకు కనుమ శుభాకాంక్షలు!
ఈ సరదాల పండుగ మీకు ఎన్నటికీ గుర్తుండే పండుగ కావాలని ఆశిస్తూ.. 2025 కనుమ శుభాకాంక్షలు!
మన వసుదైక కుటుంబం లో పశువులు కూడా భాగంగా పూజించే కనుమ పండుగ మీకు శుభాలు చేకూర్చాలి.. కనుమ శుభాకాంక్షలు.!
2025 సంవత్సరం మొత్తం గుర్తుండి పోయేలా ఈ 2025 కనుమ పండుగను మీరు గడపాలని కోరుకుంటూ.. 2025 కనుమ శుభాకాంక్షలు!