వైద్య శాస్త్రవేత్తలు గుండె మార్పిడి సమయంలో కూడా గుండె ఆగకుండా ఉండేందుకు 'heart in a box' అనే పరికరం కనిపెట్టడం తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ పరికరాన్ని వాడటం మొదలు పెట్టారు వైద్యులు.
అప్పుడే చనిపోయిన వ్యక్తుల నుండి గుండె ను తీసి heart in a box పరికరం ద్వారా ఆగిపోయిన గుండె ను 'reanimate' పద్దతిలో తిరిగి కొట్టుకునేలా చేస్తారు. క్రింది వీడియోలో గుండె అందులో ఎలా కొట్టుకుంటుందో చూడగలరు. గమనిక : ఇది కొంతమందికి చూడటానికి ఇబ్బంది కరంగా ఉండవచ్చు.
ఇప్పటి వరకూ గుండెలను శరీరం లో నుండి తీసివేసిన తరువాత, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేవారు పాడవకుండా. ఇప్పుడు heart in a box ,sterile చాంబర్దా లో పెట్టి, oxygenated బ్లడ్ ను పంపింగ్ చేస్తూ, హార్ట్ తిరిగి కొట్టుకునేలా చేసి దాని టైమ్ మరింత పొడిగిస్తుంది.
దీని ధర 250,000 డాలర్లు. బ్రెయిన్ డేడ్ కారణంగా మరణించిన వారి నుండి పనిచేస్తున్న గుండెలను తీసుకొని, బ్లడ్ పంపింగ్ ఆగిపోయి గుండే పనిచేయని వారికీ గుండె మార్పిడి చేసి బ్రతికిస్తారు… heart ట్రాన్స్ ప్లేట్ చేస్తారో ఈ క్రింది వీడియో లో చూడగలరు.
ఆధారం: MIT టెక్నాలజీ