అమరావతికి కొత్త వైభోగం

Updated on 24-Feb-2017
HIGHLIGHTS

HCL ఇక అమరావతి లో

అమరావతికి  కొత్త  వైభోగం 

HCL  ఇక  అమరావతి లో 

కొత్తగా  రూపురేఖలు  సంతరించుకుంటున్న  అమరావతికి   మరొక  వైభోగం రానుంది.  ఇప్పుడు  ఇది IT  సిటీ  గా పేరొందనుంది . రూ.1000 కోట్ల పెట్టుబడుల తో 
అమరావతి  లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తరలివస్తోంది, ఇక అమరావతి  IT  హబ్ కాబోతుంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటి అమరావతిలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం. దీనిద్వారాగా  ఎంతో మంది నిరుద్యోగుల  జీవితాలు  బాగుపడినట్టే. CM  తో దీని గురించి  చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాకపోతే దీనిగురించి 
ఇంకా HCL  అధికారకంగా  ప్రకటించలేదు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :