NASA – నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన 250GB డేటా హాకింగ్ కు గురైంది. ఈ విషయం స్వయంగా హాక్ చేసిన వ్యక్తి బయటకు తెలియజేయటం విశేషం.
ట్విటర్ లో @CthulhuSec ఐడి తో అకౌంట్ maintain చేస్తున్నాడు hacker. తన ట్విటర్ అకౌంట్ నుండి ఈ విషయాన్ని వెల్లడించాడు.
hackread రిపోర్ట్స్ ప్రకారం ఇతను కొన్ని నెలలు పాటు administration ఇంటర్నెల్ నెట్ వర్క్ లో గడిపాడు. 631 aircraft మరియు radar వీడియోస్ ఉన్నాయి డేటా లో.
అలాగే 2,143 ఫ్లైట్ లాగ్స్ మరియు 2,414 NASA ఉద్యోగుల ఈమెయిలు అడ్రెస్ – ఫోన్ నంబర్స్ కూడా హాకింగ్ కు గురయ్యాయి. అయితే ఇవేమీ NASA కు harm చేసే డేటా కాదు అని తెలిపాడు hacker.