గూగల్ నుండి ఫైబర్ కన్కేటింగ్ ఫోన్ అనౌన్స్

Updated on 31-Mar-2016

గూగల్ కొత్తగా ఫైబర్ ఫోన్ ను అనౌన్స్ చేసింది. ఇది లాండ్ లైన్ ఫోన్ కు కనెక్ట్ అయ్యే ఫైబర్ ఫోన్ బాక్స్. సో వైర్ లెస్ గా స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి లాండ్ లైన్ ను వాడగలరు.

అంటే అదే లాండ్ లైన్ నంబర్ నుండి కాల్స్ వెళ్తాయి కాని స్మార్ట్ ఫోన్ నుండి వెళ్తాయి. కాల్స్ రిసివింగ్ కూడా. అయితే ఇది ప్రస్తుతం U.S లోనే ఉంది.

ఎక్కడైతే కంపెని ఫైబర్ నెట్ వర్క్ వేసిందో అక్కడే పనిచేస్తుంది. నెలకు 10 డాలర్స్ తీసుకొని లోకల్ అండ్ నేషనల్ కాల్స్ అన్ లిమిటెడ్ వాడుకోగలరు.

ఇంతర్నేషనల్ కాల్స్ కూడా పని చేస్తాయి. రేట్స్ సేమ్ వాయిస్ సర్వీస్ వలె ఉంటాయి. రీసెంట్ గా ఇండియాలో టెలికాం ఆపరేటర్స్ మరియు ఇంటర్నెట్ సర్విస్ ప్రొవైడర్స్ కు మధ్యన ఉన్న ఇష్యూస్ కూడా తొలిగాయి..

అంటే తొందరిలో వాట్స్ అప్, స్కిప్ అండ్ వైబర్ వంటి యాప్స్ నుండి లాండ్ లైన్ మరియు మొబైల్ నంబర్స్ ను డయల్ చేసే అవకాశాలు రానున్నాయి ఇండియాలో.

 

Connect On :