GOLD: బంగారం కొనడానికి వెళుతున్నారా.. ఈరోజు రేటు తెలుసుకోండి..!!

GOLD: బంగారం కొనడానికి వెళుతున్నారా.. ఈరోజు రేటు తెలుసుకోండి..!!
HIGHLIGHTS

నిన్నటి నుండి బంగారం ధర స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది

గత వారం మొత్తం పతనమైన బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్టాల ప్రధాన నగరాలలో గోల్డ్ రేట్ ఇదే

నిన్నటి నుండి బంగారం ధర స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. గత వారం మొత్తం పతనమైన బంగారం ధర, నిన్నటి నుండి కొంచెం పుంజుకుంది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరను పరిశీలిస్తే స్వల్పంగా పెరిగింది అని చెప్పడం కంటే, స్థిరంగా కొనసాగుతోందని చెప్పవచ్చు. అందుకే, ఈరోజు తెలుగు రాష్టాల ప్రధాన నగరాల తో సహా దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,240 రూపాయలుగా ఉండగా, ఈరోజు 47,270 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,570 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,270 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,570 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,270 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,570 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,270 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,570 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,420 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo