Gold Price: ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉందంటే.!

Gold Price: ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉందంటే.!
HIGHLIGHTS

ఈరోజు గోల్డ్ మార్కెట్ దాదాపుగా నిలకడగానే కొనసాగుతోంది

బంగారం కొనుగోలు చేసే కస్టమర్లను అంతగా ప్రభావితం చెయ్యదు

గోల్డ్ రేట్ లో ఎక్కవగా మార్పు లేదనే న్యూస్ మీకు ఊరట కలిగిస్తుంది

Gold Price: ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉందనే అప్డేట్ కోసం చూస్తున్నారా? అయితే, గోల్డ్ రేట్ లో ఎక్కవగా మార్పు లేదనే న్యూస్ మీకు ఊరట కలిగిస్తుంది. అంటే, ఈరోజు గోల్డ్ మార్కెట్ దాదాపుగా నిలకడగానే కొనసాగుతోంది. నిన్న బంగారం ధర ధర కొంచెం తగ్గినా, ఈరోజు మరలా స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. అయితే, ఈ పెరిగిన రేటు తులానికి 200 రూపాయలు మాత్రమే కాబట్టి, ఇది కొద్ది మొత్తంలో బంగారం కొనుగోలు చేసే కస్టమర్లను అంతగా ప్రభావితం చెయ్యదు. అయితే, ఈరోజు ప్రధాన మార్కెట్ మరియు తెలుగురాష్ట్రాల ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి.                       

Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,800 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 200 రూపాయలు క్రిందకు దిగి, రూ.48,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.52,360 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,360 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,360 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,510 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,110 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo