Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు కూడా తగ్గిన గోల్డ్ రేట్.!
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
ఈరోజు కూడా తగ్గిన గోల్డ్ రేట్
వారంలో వెయ్యి రూపాయలు తగ్గినా గోల్డ్ రేట్
Gold Rate: గత వారం మొత్తం మెల్లమెల్లగా తగ్గిన గోల్డ్ రేట్ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది. వారం రోజుల క్రితం జనవరి 2వ తేదీ 64 వేల రూపాయల మార్క్ వద్ద మొదలైన గోల్డ్ మార్కెట్ గడిచిన వారం రోజులుగా నష్టాలను చవి చూడటంతో ఈరోజు 63 వేల మార్క్ ను అంచుకు చేరుకుంది. వారం మొత్తం మెల్ల మెల్లగా దిగొచ్చిన గోల్డ్ మార్కెట్ మొత్తానికి ఈ ఆరు రోజుల్లో దాదాపుగా రూ. 1,000 నష్టాన్ని చూసింది.
Todays Gold Rate
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా నష్టాలను చూసింది. శనివారం రూ. 63,270 రూపాయల వద్ద ముగిసిన గోల్డ్ మార్కెట్, ఈరోజు రూ. 220 రూపాయల నష్టాన్ని చూడటంతో రూ. 63,050 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చెయ్యవలసి వచ్చింది.
ఈరోజు 24 క్యారెట్ గోల్ రేట్
జనవరి 8 వ తేదీ, అంటే ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ స్వల్పంగా క్రిందకు దిగింది. ఉదయం రూ.63,270 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల గోల్డ్ రేట్ మార్కెట్ ముగిసే సమయానికి రూ. 220 రూపాయల నష్టాన్ని చూసి, రూ. 63,050 రూపాయల వద్ద క్లోజింగ్ నమోదు చేసింది.
Also Read : 200MP Periscope కెమేరాతో కొత్త ఫోన్ ఫోన్ లాంచ్ చేస్తున్న Realme.!
ఈరోజు 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర
ఇక ఈరోజు ఈరోజు 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర కూడా రూ. 200 రూపాయల నష్టాన్ని చూసింది. ఈరోజు ఉదయం రూ. 58,000 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర మార్కెట్ ముగిసే సమయానికి రూ. 200 క్రిందకు దిగి రూ. 57,800 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
వారం రోజుల బంగార మార్కెట్ అప్డేట్
గడిచినవారం రోజుల్లో గోల్డ్ మార్కెట్ కొనసాగిన తీరు మరియు అప్డేట్ ల విషయానికి వస్తే, బంగారం ధర ఓవరాల్ గా రూ. 1,000 రూపాయల నష్టాన్ని చూసింది. జనవరి 2న రూ. 64,090 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ మార్కెట్ గడిచైనా వారం రోజుల్లో భారీగా నష్టాలను చూసి ఈరోజు రూ. 63,050 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసింది.