జూన్ 7 గోల్డ్ రేట్: ఈరోజు స్థిరంగా బంగారం ధర.!
ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ స్థిరంగా వుంది
జూన్ 1 నుండి స్థిరంగా సాగుతున్న గోల్డ్ మార్కెట్
ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి
గోల్డ్ రేట్ ఈరోజు అనగా జూన్ 7 న స్థిరంగా కొనసాగుతోంది. నిన్న మార్కెట్ లో తులానికి 320 రూపాయలు పెరుగుధలను నమోదు చేసిన తరువాత, ఈరోజు మాత్రం గోల్డ్ మార్కెట్ నిలకడ వుంది. ఇక ఈ నెల ప్రస్తుత మార్కెట్ వివరాలను చూస్తే మాత్రం సరాసరిన స్టేబుల్ గానే వుంది. నెల ప్రారంభంలో కొనసాగిన రేటులో గోల్డ్ మార్కెట్ వుంది.
June 7th Gold Rate:
ఇక ఈరోజు(జూన్ 7) గోల్డ్ మార్కెట్ మరియు గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు కూడా నిన్నటి క్లోజింగ్ రేటు పైనే బంగారం ధర ముగిసింది. ఈరోజు 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 60,650 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 55,600 వద్ద స్థిరంగా వుంది.
తెలుగు రాష్ట్రాల ప్రధాన మార్కెట్ లలో ఈరోజు పైన తెలిపిన గోల్డ్ రేట్ లు కొసాగుతున్నాయి. అయితే, ఆన్లైన్ ధరలు మరియు లోకల్ మార్కెట్ ధరలలో స్వల్పంగా మార్పులు ఉంటాయని గమనించాలి.
జూన్ 1 న గోల్డ్ రేట్ 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 60,760 వద్ద మొదలై ఈరోజు 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 60,650 వద్ద కొనసాగుతోంది. అంటే, ప్రస్తుతం గోల్ మార్కెట్ నిలకడగానే ఉన్నట్లు మనం చూడవచ్చు.