Gold Rate: గత మూడు వారాలుగా సోమవారం మార్కెట్ కొనసాగిన విధంగానే, ఈరోజు కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అయిన గోల్డ్ మార్కెట్. గడిచిన మూడు వారాలు కూడా బంగారం ధర వారం ప్రారంభ రోజైన సోమవారం నాడు డౌన్ ట్రెండ్ ను ఫాలో అయ్యేది గోల్డ్ మార్కెట్. అదే విధంగా ఈ వారం కూడా గోల్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ను ఫాలో అయ్యింది. అంతేకాదు, శనివారం మరియు ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అందుకే, ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ మరియు గోల్డ్ మార్కెట్ వివరాలను పరిశీలిద్దాం.
ఈరోజు గోల్డ్ రేట్ విషయాన్ని వస్తే, ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా నష్టాలను చూసింది. ఈరోజు రూ. 61,640 ధర వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ తులానికి రూ. 170 క్రిందకు దిగి రూ. 61,479 రూపాయలకు చేరుకుంది.
ఈరోజు దేశంలోని ప్రధాన మార్కెట్ లో కొనసాగుతున్న 24 Carat గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు ఉదయం రూ. 61,640 ధర వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ తులానికి రూ. 170 క్రిందకు దిగి రూ. 61,479 రూపాయలకు చేరుకుంది.
ఇక 22 Carat గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 56,500 వద్ద మొదలై తులానికి 150 రూపాయలు క్రిందకు దిగి రూ. 56,350 రూపాయల వద్ద క్లోజ్ అయ్యింది.
Also Read : AI తో తస్మాత్ జాగ్రత్త: టాప్ హీరోయిన్ నమ్మశక్యం కానీ డీప్ ఫేక్ వీడియో వైరల్.!
ఇక నవంబర్ 23023 గోల్డ్ రేట్ అప్డేట్ గురించి చూస్తే, నవంబర్ నెలలో గోల్డ్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. నెల ప్రారంభంలో మార్కెట్ డౌన్ ట్రెండ్ తో మొదలయ్యింది. అయితే, మెల్ల మెల్లగా గోల్డ్ రేట్ మళ్ళీ తగ్గడం మొదలు పెట్టింది. అయితే, ఓవరాల్ గా చూస్తే మాత్రం గోల్డ్ రేట్ స్థిరంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు.
ఎందుకంటే, నవంబర్ 1వ తేదీ గోల్ రేట్ రూ. 61,530 రూపాయలుగా ఉండగా, ఈరోజు రూ. 61,360 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, గోల్డ్ రేట్ లో పెద్ద తేడా ఏమీ లేదు.