Gold rate New Update: పసిడి ప్రియులకు శుభవార్త స్థిరంగా గోల్డ్ రేట్.!
గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది
గడిచిన వారం రోజులుగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది
బంగారం ధర ఈరోజు కూడా నిలకడగానే వుంది
Gold rate New Update: పసిడి ప్రియులకు శుభవార్త స్థిరంగా గోల్డ్ రేట్ కొనసాగుతోంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. గోల్డ్ రేట్ నెల ప్రారంభంలో 64 వేల మార్క్ వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ వెయ్యి రూపాయల క్రిందకు దిగి 63 వేల రూపాయల వద్ద స్థిరంగా నడుస్తోంది. 2023 ఇయర్ చివరి నాటికి భారీ రేటును నమోదు చేసిన బంగారం ఇప్పుడు మాత్రం నిలకడగా నడుస్తోంది.
Gold rate New Update
ఈ వారం మొదటి రోజు నుండి 63 వేల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు కూడా నిలకడగానే వుంది. అంటే, ఈరోజు గోల్డ్ రేట్ రూ. 62,950 రూపాయల వద్ద స్థిరంగా నిలిచి క్లోజింగ్ ను సెట్ చేసింది.
Also Read: Jio New Offer: అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో.!
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు 10 రోజుల 24 Carat గోల్డ్ రేట్ నిలకడగా కొనసాగింది. రూ. 62,950 రూపాయల రేటు వద్ద నిలకడగా కొనసాగి క్లోజింగ్ ను నమోదు చేసింది.
22 Carat గోల్డ్ రేట్
అలాగే, 24 Carat గోల్డ్ రేట్ ఒక తులం బంగారం ధర కూడా రూ. 57,700 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగి ఈరోజు క్లోజింగ్ ను నమోదు చేసింది.
ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ నిలకడగా కొసాగుతున్న విషయం పసిడి ప్రియులకు శుభవార్తే అవుతుంది. అంతేగాదు, మదుపరులకు గోల్డ్ మార్కెట్ నిలకడగా కొనసాగడం కొంత ఆశాజనకంగానే కనిపిస్తోంది. కానీ, గోల్డ్ రేట్ ఇన్ని రోజులు స్థిరంగా కొనసాగడం కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది.
అయితే, గోల్డ్ మార్కెట్ ఎన్ని రోజులు స్థిరంగా కొనసాగుతుందో వేచి చూడాలి. ఇప్పటికీ గోల్డ్ మార్కెట్ 63 వేల పరిధిలోనే తిరుగుతోంది. ఈరోజు కూడా గోల్డ్ రేట్ లో ఎటువంటి మార్పులేదు. కానీ, మార్చ్ నాటికి గోల్డ్ మార్కెట్ గరిష్ట రేటును మళ్ళి తిరిగి చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేచి చూడాలి నిపుణులు చెబుతున్న ఈ అంచనా ధర ఎంత వరకూ నిజమవుతుందో చూడాలి.