Gold Rate Live: ఈరోజు బంగారం ధర అప్డేట్ తెలుసుకోండి.!

Gold Rate Live: ఈరోజు బంగారం ధర అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది

అయితే, గోల్డ్ రేట్ మాత్రం ఇప్పటికే అందనంత ఎత్తులోనే కొనసాగుతోంది

ఈరోజు బంగారం ధర అప్డేట్ తెలుసుకోండి

Gold Rate Live: గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. అయితే, గోల్డ్ రేట్ మాత్రం ఇప్పటికే అందనంత ఎత్తులోనే కొనసాగుతోంది, అనడంలో ఎటువంటి ఆశ్చరం లేదు. ఈ నెల ప్రారంభం నుండి గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే దాదాపుగా బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోందనే చెప్పాలి. ఈరోజు బంగారం ధర అప్డేట్ తెలుసుకోండి.  

Gold Rate Live:

ఈరోజు రూ.52,100 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు కూడా 100 రూపాయలు క్రిందకు దిగి రూ.52,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,830 నుండి రూ.56,730 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,730 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,730 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,880 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo