ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ 60 వేల రూపాయల దిగువన కొనసాగుతోంది. గత వారాంతం వరకూ తగ్గుతూ వచ్చిన గోల్డ్ మార్కెట్, 60 వేల దిగువకు చేరుకుంది. అయితే, ఈరోజు మాత్రం గోల్డ్ మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది. కానీ, ప్రస్తుతం బంగారం ధర గత మూడు నెలల కనిష్ఠం లోనే కొనసాగుతోంది. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దామా.
ఈరోజు గోల్డ్ మార్కెట్ 60 వేల దిగువనే కొనసాగుతోంది. రూ. 59,180 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాములు 24క్యారెట్ బంగారం ధర రూ. 59,280 రూపాయల క్లోజింగ్ ను ఈరోజు నమోదు చేసింది.
అలాగే, రూ. 54,250 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాములు 24 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 54,350 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరను పరిశీలిస్తే, ఈరోజు తెలుగు రాష్ట్రాలలో 10 గ్రాముల 24K స్వచ్ఛమైన బంగారం ధర రూ. 59,180 వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 22K ఆర్నమెంట్ బంగారం ధర రూ. 54,350 వద్ద కొనసాగుతోంది.
గమనిక: లోకల్ మార్కెట్ మరియు ఆన్లైన్ మార్కెట్ ధరలలో మార్పులు ఉంటాయని గమనించాలి.