GOLD: ఈరోజు భారీగా పడిపోయిన బంగారం ధర..!

GOLD: ఈరోజు భారీగా పడిపోయిన బంగారం ధర..!
HIGHLIGHTS

బంగారం ధర ఈరోజు భారీగా పతనమయ్యింది

ఈరోజు మార్కెట్లో భారీగా తగ్గింది

ఇదే రోజు మార్కెట్లో తులం బంగారం ధర

గత వారం నుండి పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈరోజు భారీగా పతనమయ్యింది. ఇక గడిచిన 10 రోజుల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే కూడా బంగారం ధర భారీగా పతనమయ్యింది. నిన్న కూడా ఇదే విషయాన్ని అంచనా వేసి చెప్పడమయ్యింది. అదేమిటంటే, 'బంగారం ధర ఈ వారం కూడా డౌన్ ట్రెండ్ ఫాలో అవుతుందేమో అని' అంచనా అంచనా వెయ్యడం జరిగింది మరియు ఈరోజు అదే నిజమయ్యింది. ఇక ఈరోజు దేశంలోని  ప్రధాన నగరాలతో సహా మన తెలుగు రాష్టాల్లో బంగారం ధర ఏవిధంగా ఉన్నదో చూద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,610 రూపాయలుగా ఉండగా, ఈరోజు 600 రూపాయలు తగ్గి 47,010 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 700 రూపాయలు తగ్గి రూ.51,220 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,020 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,420 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo