భారీగా పెరిగిన బంగారం ధర.. ఈరోజు అప్డేట్ చూడండి.!

Updated on 18-Apr-2023
HIGHLIGHTS

గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీ పెరుగుదలను నమోదు చేస్తోంది

మొత్తంగా చూస్తే గోల్డ్ మార్కెట్ భారీ లాభాలతో పరిగెడుతోంది

గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం భారీ లాభాలను తెచ్చిపెడుతోంది

గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీ పెరుగుదలను నమోదు చేస్తోంది. అయితే, మొత్తంగా చూస్తే గోల్డ్ మార్కెట్ భారీ లాభాలతో పరిగెడుతోంది. అంటే, బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి మాత్రం మింగుడు పడకుండా మారింది. అయితే, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. మరి ఈరోజు బంగారం ధర ఎలా ఉన్నదో పరిశీలిద్దాం పదండి.

గత మూడు రోజుల మార్కెట్

ఏప్రిల్ 10 వ తేదీ ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ.55,700 వద్ద ప్రారంభమయిన గోల్డ్ రేట్ ఈ మూడు రోజుల్లో 800 రూపాయలు పెరిగి ఈరోజు రూ.56,200 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ చూస్తే, ఈరోజు గ్డోల్డ్ రేట్ రూ.61,300 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా మూడు రోజులలో గోల్డ్ రేట్ దాదాపుగా 880 రూపాయలకు పైగా పెరుగుదలను చూసింది. 

ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ.52,202 వద్ద ప్రారంభమై మార్కెట్ స్థిరంగా నిలిచి రూ.56,102 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.61,310 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24K గోల్డ్ రేట్, రూ.61,210 రూపాయల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గోల్డ్ రేట్

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడ నగరాలలో ఈరోజు గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22K బంగారం ధర రూ.56,100 గా వుంది మరియు 10 గ్రాముల 24K బంగారం ధర రూ.61,210 గా వుంది. అలాగే, విజయవాడలో కూడా 10 గ్రాముల 22K బంగారం ధర రూ.56,150 గా ఉండగా, 10 గ్రాముల 24K బంగారం ధర రూ.61,210 రూపాయల వద్ద కొనసాగుతోంది. 

Note: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :