Gold Rate: మళ్ళీ పడిపోతున్న బంగారం ధర..ఈరోజు New Price ఎంతంటే.!
గోల్డ్ మార్కెట్ మెల్లగా క్రిందకు దిగడం మొదలు పెట్టింది
గోల్డ్ రేట్ మరియు ప్రస్తుత గోల్డ్ మార్కెట్ అప్డేట్ వివరాలు తెలుసుకోండి
రెండు రోజుల గ్రాఫ్ మళ్ళీ గోల్డ్ రేట్ క్రిందకు పడిపోతున్నట్లు చూపిస్తోంది
Gold Rate: గడిచిన 10 రోజులు కూడా బంగారం ధర భారీగా పెరిగిన విష్యం తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్ళీ గోల్డ్ మార్కెట్ మెల్లగా క్రిందకు దిగడం మొదలు పెట్టింది. గత 10 రోజుల్లో బంగారం ధర తులానికి దాదాపుగా రూ. 3,000 రూపాయలు వరకు పడిపోగా, గత రెండు రోజుల గ్రాఫ్ మళ్ళీ గోల్డ్ రేట్ క్రిందకు పడిపోతున్నట్లు చూపిస్తోంది. ఈరోజు గోల్డ్ రేట్ మరియు ప్రస్తుత గోల్డ్ మార్కెట్ అప్డేట్ వివరాలు తెలుసుకోండి.
Todays Gold Rate
ఈ రోజు ప్రధాన మార్కెట్ లో గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ఉదయం రూ. 60,110 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల బంగారం ధర రూ. 160 రూపాయలు క్రిందకు దిగి రూ. 59,950 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 Carat గోల్డ్ రేట్ రూ. 59,950 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read : Amazon GIF Sale ధమాకా రూ. 8,999 ధరకే New 5G Phone అందుకోండి.!
22 Carat గోల్డ్ రేట్
ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 22 Carat బంగారం ధర ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 Carat గోల్డ్ రేట్ రూ. 54,950 రూపాయల వద్ద నడుస్తోంది.
రీసెంట్ గోల్డ్ మార్కెట్ అప్డేట్
అక్టోబర్ 6 వ తేదీ నుండి మొదలైన పసిడి జైత్ర యాత్ర మొన్నటి వరకూ అంటే, అక్టోబర్ 15 వ తేది వరకూ కొనసాగింది. అక్టోబర్ 6న రూ. 57,230 రూపాయల వద్ద ఉన్న బంగారం ధర అక్టోబర్ 15 వ తేదీ నాటికి రూ. 60,440 రూపాయల వద్దకు చేరుకుంది. అయితే, గత రెండు రోజులుగా గోల్డ్ రేట్ పడిపోవడంతో ఈరోజు రూ. 59,950 రూపాయల వద్దకు చేరుకుంది.
గమనిక : ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ బంగారం ధర లలో మార్పులు ఉంటాయి.