Gold Price: ఈరోజు కూడా మార్కెట్ లో స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్. ఇక ఈ వారం మొత్తంగా సాగిన గోల్డ్ మార్కెట్ ను కూడా పరిశీలిస్తే, గోల్డ్ రేట్ సూచీలు భారీగానే క్రిందకు దిగజారాయి. గడిచిన వారాంతంలో గోల్డ్ రేట్ భారీ పెరుగుదలను నమోదు చెయ్యగా ఈ వారం క్లోజింగ్ ఎలా ఉంటుందో రేపు చూడాలి. ఎందుకంటే, గడిచిన వారంలో కూడా సోమవారం నుండి శుక్రవారం వరకూ డైలీ తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్, శనివారం మాత్రం పెరిగింది. ఈ వారం లో కూడా దాదాపుగా గోల్డ్ ఈరోజు వరకూ కూడా తగ్గుతూనే వచ్చింది, మరి గోల్డ్ రేట్ తగ్గుతుందో లేదా పెరుగుతోంది చూడాలి.
ఇక ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందని చూస్తే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర రూ. 160 క్రిందకు దిగి రూ. 60,710 రూపాయల వద్ద ఈరోజు మార్కెట్ ముగిసింది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర కూడా రూ. 150 నష్టాన్ని చూసి, రూ. 55,650 రూపాయల వద్ద ముగిసింది.
దేశంలోని ప్రధాన నగరాలలో ఈరోజు గోల్డ్ రేట్ వివరాలను చూస్తే, ఈరోజు విజయవాడ, వైజాక్ మరియు హైదరాబాద్ మార్కెట్ లలో ఈరోజు 24K (10 gr) గోల్ రేట్ రూ. 60,710 రూపాయలుగా ఉండగా, 22K (10 gr) గోల్ రేట్ రూ. 55,650 రూపాయలుగా ఉంది.
ఈ వారం గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉందని చూస్తే, ఈ వారం ప్రారంభంలో రూ. 61,420 వద్ద ప్రారంభమైన 24K (10gr) బంగారం ధర రూ. 710 క్రిందకు దిగి ఈరోజు రూ. 60,710 రేటు వద్ద కొనసాగుతోంది. అలాగే, ఈ వారం ప్రారంభంలో రూ. 61,420 వద్ద ప్రారంభమైన 24K (10gr) బంగారం ధర రూ. 650 క్రిందకు దిగజారి రూ. 60,710 వద్ద కొనసాగుతోంది.