Gold Price: భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేట్..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!

Gold Price: భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేట్..ఈరోజు అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

గత వారం భారీగా పెరిగిన గోల్డ్ రేట్

భారీ నష్టాలను చూసి యదా స్థానికి చేరిన గోల్డ్ రేట్

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ అప్డేట్

గోల్డ్ రేట్ గత వారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, వారాంతానికి వచ్చే సరికి భారీ నష్టాలను చూసి మళ్ళి యదా స్థానికి  వచ్చి చేరింది. ఓవరాల్ గా పూర్తి వారం గోల్డ్ మార్కెట్ ను చూస్తే, గోల్డ్ రేట్ లాభాల్లోనే నడిచింది. కానీ, రోజు వారి రేట్ ను పరిశీలిస్తూ గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసిన వారు చివరి రోజు స్వల్పంగా నష్టాలను చవి చూసి ఉండవచ్చు. ఇక ఈరోజు (మే 8వ తేదీ) బంగారం ధర అప్డేట్ ఎలా ఉన్నదో చూద్దామా. 

ఈరోజు గోల్డ్ రేట్ 

ఈరోజు మార్కెట్ లో గోల్ రేట్ నిలకడగా కొనసాగుతోంది. శనివారం భారీగా దిగజారిన గోల్డ్ రేట్ ఈరోజు స్థిరంగా నిలిచింది. ఈరోజు మార్కెట్ లో 24K 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 56,600 రేటుతో ఉండగా 22K 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 61,750 రేటుతో కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడ లలో ఈరోజు గోల్డ్ మార్కెట్ లో కూడా ఈరోజు నిలకడగా వుంది. ఈరోజు ఈ రెండు ప్రధాన నగరాలలో ఒక తులం 24K ప్యూర్ గోల్డ్ రేట్ రూ. 61,750 ఉండగా, 22K ఆర్నమెంట్ గోల్డ్ రేట్ రూ. 56,600 గా వుంది. 

గమనిక: ఆన్లైన్, ఆఫ్ లైన్ మరియు లోకల్ మార్కెట్ రేట్స్ లో మార్పులు సంభవించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo