Gold Price Update: ఈరోజు గోల్డ్ రేట్ మరియు మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!
గత కొంత కాలంగా బంగారం ధర పెరుగుదలను నమోదు చేస్తోంది
రోజు మాత్రం గోల్డ్ మార్కెట్ స్వల్పంగా క్రిందకు దిగింది
వేగంగా పెరుగుతున్న గోల్డ్ మార్కెట్ కు ఈరోజు బ్రకులు పడ్డాయి
Gold Price Update: గత కొంత కాలంగా బంగారం ధర పెరుగుదలను నమోదు చేస్తోంది. అయితే, ఈరోజు మాత్రం గోల్డ్ మార్కెట్ స్వల్పంగా నష్టాలను చూసి, స్వల్పంగా క్రిందకు దిగింది. అందుకే, ఈరోజు ఇండియాలో నడుస్తున్న గోల్డ్ రేట్ మరియు గోల్డ్ మార్కెట్ అప్డేట్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి. ఎందుకంటే, 62 వేల పైన వేగంగా పెరుగుతున్న గోల్డ్ మార్కెట్ కు ఈరోజు బ్రకులు పడ్డాయి. అయితే, మార్కెట్ నిప్పులు చెబుతున్న విషయాలు మాత్రం మరోలా ఉన్నాయి.
Gold Price Update:
ఇక ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా క్రిందకు దిగింది. ఈరోజు తులానికి రూ. 230 రూపాయలు క్రిందకు దిగిన బంగారం ధర రూ. 62,400 రూపాయల వద్ద స్థిరపడింది.
24 Carat గోల్డ్ రేట్ అప్డేట్
ఈరోజు మార్కెట్ లో నధిస్తున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, ఈరోజు ఉదయం రూ. 62,630 రూపాయల వద్ద మొదలైన ఒక తులం 24క్యారెట్ బంగారం ధర రూ.230 రూపాయలు క్రిందకు దిగి రూ. 62,400 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను నమోదు చేసింది.
22 Carat గోల్డ్ రేట్ అప్డేట్
ఇక 22 Carat గోల్డ్ రేట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 57,410 రూపాయల వద్ద మొదలైన 22 Carat గోల్డ్ రేట్ రూ. 210 రూపాయలు క్రిందకు దిగి రూ. 57,200 రూపాయల వద్ద స్థిరపడింది.
గత వారం vs ఈ వారం
ఇక గత వారం గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, అక్టోబర్ 23వ తేదీ సోమవారం నాడు డౌన్ అయిన గోల్డ్ మార్కెట్ వారం మొత్తం కూడా రైజ్ లోనే కొనసాగింది. కేవలం సోమవారం నాడు రూ. 300 క్రిందకు దిగిన గోల్డ్ రేట్, వారం మొత్తం మీద రూ. 1,200 రూపాయల వరకూ పెరుగు ధాలను నమోదు చేసింది.
Also Read : ఈరోజు Amazon Finale Days Sale బెస్ట్ 5G Phone ఆఫర్స్ పైన ఒక లుక్కేయండి.!
ఇక ఈ వారం విషయానికి వస్తే, ఈ వారం ప్రారంభం రోజైన ఈరోజు కూడా బంగారం ధర గత వారం మాదిరిగానే రూ. 230 రూపాయలు క్రిందకు దిగింది. అయితే, మిగిలిన రోజులు కూడా గత వారం ట్రెండ్ నే ఫాలో అయితే గోల్డ్ రేట్ మరింతగా పెరియూగి అవకాశం ఉండవచ్చు.
ఇక మార్కెట్ నిప్పులు చెబుతున్న అంచనా వివరాలికి వెళితే, దీపావళీ పండుగ వరకూ కూడా గోల్డ్ రేట్ పెరిగి అవకాశం వుంది. ఇదే కనుక నిజమైతే, గోల్డ్ రేట్ మరింత ప్రియం అవుతుంది.
గమనిక : ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి