బంగారం కోనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.!!

బంగారం కోనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.!!
HIGHLIGHTS

బంగారం కోనాలనుకునే వారికి గుడ్ న్యూస్

ఈరోజు బంగారం 8 నెలల కనిష్ఠానికి చేరుకుంది

ఈరోజు కూడా బంగారం ధర మరింత తగ్గింది

బంగారం కోనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, ఈరోజు బంగారం 8 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఈ నెల మొత్తం బంగారం ధర నెల చూపులు చూస్తుండగా, ఈరోజు కూడా బంగారం ధర మరింత తగ్గింది. ఈ నెల ప్రారంభంలో వున్న ధరతో పోలిస్తే బంగారం ధర తులానికి 2,000 రూపాయలకు పైగా తగ్గింది. ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ సూచీలు రోజురోజుకు నెల చూపులు చూస్తున్నాయి. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా వున్నదో చూద్దామా.          

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,400 రూపాయలుగా ఉండగా, ఈరోజు 400 రూపాయలు తగ్గి 46,000 రూపాయల వద్ద నిలిచింది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 440 రూపాయలు తగ్గి రూ.50,180 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,500 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo