Gold Price Today: గోల్డ్ ధర ఈరోజు మళ్ళీ కనిష్ఠాన్ని చూసింది.!
గోల్డ్ ధర ఈరోజు మళ్ళీ కనిష్ఠాన్ని చూసింది
ప్రస్తుతం గోల్డ్ రేట్ 60 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది
నేడు కూడా గోల్డ్ రేట్ స్థిరంగా వుంది
Gold Price Today: గోల్డ్ ధర ఈరోజు మళ్ళీ కనిష్ఠాన్ని చూసింది. గత వారం మధ్యలో మూడు నెలలలో ఎన్నడూ లేనంత తక్కువ రేటును నమోదు చేసిన గోల్ రేట్, వారం చివరి నాటికి స్వల్పంగా పెరిగింది. అయితే, ఈ వారం నుండి స్థిరంగా కొనసాగుతోంది గోల్డ్ రేట్. ప్రస్తుతం గోల్డ్ రేట్ 60 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది మరియు నేడు కూడా గోల్డ్ రేట్ స్థిరంగా వుంది. ఈరోజు మార్కెట్ అప్డేట్ మరియు గోల్డ్ రేట్ వివరాలను తెలుసుకుందామా.
Gold Price Today:
ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు (జూన్ 20) గోల్డ్ మార్కెట్ 60 వేల మార్క్ వద్ద స్థిరంగా వుంది. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 60,000 రూపాయల వద్ద కొనసాగుతోంది మరియు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 55,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్టాల లలో మార్కెట్ లో గోల్డ్ ధర వివరాలు ఎలా ఉన్నాయని చూస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రధాన నగరాలలో ఈరోజు ఒక తులం 24K స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60,000 రూపాయల వద్ద ఉండగా, ఒక తులం 22K ఆర్నమెంట్ బంగారం ధర రూ. 55,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ ధరలలో మార్పులు ఉంటాయి.