Gold Price Live: స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్.. ఈరోజు ధర ఎంతంటే.!
బంగారం ధర ఈరోజు మార్కెట్ లో స్థిరంగా కొనసాగింది
ప్రస్తుతానికి గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది
ఈరోజు గోల్డ్ రేట్ 63 వేల మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది
Gold Price Live: బంగారం ధర ఈరోజు మార్కెట్ లో స్థిరంగా కొనసాగింది. గత వారం ప్రారంభంలో 63 వేల రూపాయల వద్ద మొదలై 62 వేలకు చేరుకొని వారాంతానికి తిరిగి 63 వేల మార్క్ ను చేరుకుంది. అయితే, ఈ వారం ప్రారంభమైన ఈరోజు గోల్డ్ మార్కెట్ లో ఎటువంటి మార్పులు లేకపోవడంతో అదే 63 వేల మార్క్ వద్ద స్థిరంగా కొనసాగింది.
Gold Price Live:
పైన చెప్పిన విధంగానే ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగింది. ఈరోజు ఉదయం రూ. 63,050 రూపాయల వద్ద మొదలై అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగి అదే రేటు వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 63,050 వేల రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. అయితే, గత వారంలో కూడా ప్రారంభంలో స్థిరంగా కొనసాగిన 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర తరువాత స్వల్పంగా క్రిందకు దిగజారింది. ఈ వారం కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తే ఈ వారం బంగారంలో మార్పులు చూసే అవకాశం వుంది.
Also Read : Smart Watch: రూ. 1,500 ధరలో బెస్ట్ స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా?
22 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 57,800 రూపాయల వద్ద మొదలై స్థిరంగా కొనసాగడంతో అదే రేటు వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
జనవరి 2024 గోల్డ్ రేట్ అప్డేట్
ఇక జనవరి 2024 గోల్డ్ రేట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ నెలలో గోల్డ్ మార్కెట్ రూ. 64,060 రూపాయల వద్ద ప్రారంభమై, జనవరి 18న రూ. 62,620 రూపాయల వద్దకు చేరుకుంది. అయితే, మళ్ళీ మెల్లగా పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈరోజుకు రూ. 63,050 రేటు వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది.