Gold Price Live: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా నడిచింది. గడిచిన రెండు రోజులు కూడా మెల్లగా పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్, ఈరోజు స్థిరంగా కొనసాగింది. జనవరి 2024 చివరి రోజైన ఈరోజు కూడా గోల్డ్ రేట్ 63 వేళా మార్క్ వద్దనే క్లోజింగ్ ను నమోదు చేసింది. మరి ఈరోజు దేశీయ మార్కెట్ లో కొనసాగిన గోల్డ్ రేట్ మరియు జనవరి నెల గోల్డ్ మార్కెట్ అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా.
ఈరోజు మార్కెట్ లో బాంగ్రాన్డ్ ధర స్థిరంగా కొనసాగింది. ఈరోజు ఉదయం రూ. 63,270 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ మార్కెట్, నిలకడగా కొనసాగి, మార్కెట్ ముగిసే సమయానికి అదే రేటు వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఇక January 2024 గోల్డ్ మార్కెట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ నెల మొత్తం మీద బంగారం ధర స్థిరంగానే కొనసాగింది. ఈ నెల ప్రారంభంలో బంగారం ధర రూ. 64,090 రూపాయల వద్ద మొదలయ్యింది. అయితే, మూడు రోజుల్లోనే గోల్డ్ మార్కెట్ వరుసగా నష్టాలను చూడటంతో బంగారం ధర రూ. 63,380 రూపాయల వద్దకు చేరుకుంది.
Also Read : Tecno Spark 20: 32MP సెల్ఫీ మరియు 50MP కెమేరాతో బడ్జెట్ ధరలో లాంచ్.!
ఈరోజు 24 Carat బంగారం ధర వివరాలను చూస్తే, ఈరోజు రూ. 63,270 రూపాయల వద్ద మొదలైన బంగారం ధర స్థిరంగా కొనసాగి అదే రేటు వద్ద క్లిజింగ్ ను నమోదు చేసింది.
ఇక 24 Carat బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 Carat బంగారం ధర రూ. 58,000 రూపాయలవడ క్లోజింగ్ ను సేత చేసింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.