ఈరోజు పైకి చూస్తున్న గోల్డ్ సూచీలు.. ఎంత పెరిగిందంటే..!!

ఈరోజు పైకి చూస్తున్న గోల్డ్ సూచీలు.. ఎంత పెరిగిందంటే..!!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్లో గోల్డ్ సూచీలు పైకి చూస్తున్నాయి

Gold ఈ నెలలో పెరుగుదలను కొనసాగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

బంగారం కొనుగోలుదారులకు గత నెల మార్కెట్ ఆశాజనకంగా వుంది

ఈరోజు మార్కెట్లో గోల్డ్ సూచీలు పైకి చూస్తున్నాయి. గత నెల చివరిలో చూసిన పెరుగుదలను ఈ నెలలో కొనసాగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత నెలలో భారీ పతనాన్ని చూసిన పసిడి, ఈ నెల కొంత ఊరట నిచ్చింది. అయితే, బంగారం కొనుగోలుదారులకు గత నెల మార్కెట్ ఆశాజనకంగా వుంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ మొదలవుతూనే తులానికి 270 రూపాయల పెరుగుదలను చూసింది. ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో పరిశీలిద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,100 రూపాయలుగా ఉండగా, ఈరోజు 250 రూపాయలు తగ్గి 47,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 270 రూపాయలు పెరిగి రూ.51,650 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,580 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo